RAM ALLU 4 TANA

రామకృష్ణ అల్లు ట్రయాంగిల్ ఏరియా తెలుగు సంస్థ (టాటా) ప్రెసిడెంటుగా మరియు వివిధ హోదాల్లో గత దశాబ్దకాలంగా కమ్యూనిటీ సర్వీస్ లో ఉన్నారు

తానాలో టీం స్క్వేర్ చెయిర్ తో కలసి మరియు ఎన్నో కమిటీలలో వివిధ సాంస్కృతిక, జాగృతి కార్యక్రమాలలో (i.e., cultural, awareness campaigns) సేవలందించారు. ఉదాహరణకు ధీం తానా, NTR శతజయంతి వేడుకలు, తానా తరంగాలు, తానా మహాసభలు వంటి ఎన్నో కార్యక్రమాలలో విశిష్ట సేవలందించారు

రామకృష్ణ అల్లు గారి నాయకత్వంలో అమెరికాలోనే అత్యధికమైన కార్యక్రమాలు నిర్వహించిన రాష్ట్రంగా ధీం తానా - 2023 ఉత్తర క్యారోలీనా శాఖ నిలిచింది

ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్న తెలుగు వారి కొరకు మరియు తానా కార్యక్రమాల నిర్వాహణ కొరకు పలు సందర్భాలలో నిధుల సమీకరణ విజయవంతంగా చేపట్టారు

తానా ఫౌండేషన్ ట్రస్టు ఎన్నికలో మన అభ్యర్థిగా ముందుకు వస్తున్న రామకృష్ణ అల్లు గారిని తమ ఓటుతో గెలిపించవలసిందిగా తానా మెంబర్స్ అందరికీ మా మనవి!

RAM'S VISION

Enhancing Educational Opportunities

I aim to promote and support educational initiatives that empower individuals to reach their full potential. This includes scholarships, mentorship programs, and educational resources to uplift students of all backgrounds.

Community Development

I strive to improve access to quality healthcare services and advocate for wellness programs in our Telugu community. This involves collaborating with healthcare professionals, organizing health camps, and creating awareness about preventive care.

Healthcare and Wellness Initiatives

I aim to facilitate community development projects that address the needs and aspirations of our community members. This could involve infrastructure development, economic empowerment programs, and initiatives to uplift marginalized groups.

Collaboration and Outreach

I believe in fostering collaborations and partnerships with other organizations to maximize our impact. By working together, we can leverage resources and expertise to create sustainable change and better serve the community.

Transparency and Accountability

I prioritize transparency and accountability in all the activities of the TANA Foundation. This includes effective governance, financial stewardship, and regular communication with our stakeholders.

Empowering Youth

I recognize the potential and energy of our youth and aim to engage and empower them as agents of change. By providing mentorship, leadership opportunities, and platforms for their voices to be heard, we can shape a brighter future for the community.